ఉత్తర, దక్షిణ కోస్తాలో.. ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో ఇవాళ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురవనుందని ఓ ప్రకటనలో పేర్కొంది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రేపు భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది.
ఇదీ చదవండి: