ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హోంమంత్రిని కలిసిన గుంటూరు పొలిటికల్ జేఏసీ నేతలు - హోంమంత్రిని కలిసిన గుంటూరు పొలిటికల్ జేఏసీ నేతలు

గుంటూరు పొలిటికల్ జేఏసీ నేతలు హోంమంత్రి మేకతోటి సుచరితను కలిశారు. రేపు జరుగనున్న మంత్రి మండలి సమావేశంలో జిల్లా ప్రజల అభిప్రాయాలను తెలియాజేయాలని విజ్ఞప్తి చేశారు. రాజధానిని తరలించవద్దని కోరారు.

హోంమంత్రిని కలిసిన గుంటూరు పొలిటికల్ జేఏసీ నేతలు

By

Published : Dec 26, 2019, 4:45 PM IST

గుంటూరు పొలిటికల్ జేఏసీ నేతలు హోంమంత్రి మేకతోటి సుచరితను కలసి వినతి పత్రం అందజేశారు. రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో జిల్లా ప్రజల అభిప్రాయాలను తెలియాజేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం మధ్యలో ఉన్న రాజధానిని తరలించవద్దని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హోంమంత్రి... రేపటి సమావేశంలో జిల్లా ప్రజల అభిప్రాయాలను తెలిజేస్తామన్నారు.

హోంమంత్రిని కలిసిన గుంటూరు పొలిటికల్ జేఏసీ నేతలు

ABOUT THE AUTHOR

...view details