పుర, నగరపాలిక ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలలు దాటిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారని... నామినేషన్ వేసేందుకు కొత్తవారికి కూడా అవకాశం కల్పించాలని కోరగా.. విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌పై పిటిషన్లు.. విచారణ రేపటికి వాయిదా
పుర, నగరపాలిక ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం...విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఏపీ హైకోర్టు