ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖకు రాజధాని తరలింపుపై వ్యాజ్యం

రాజధాని తరలింపుపై అమరావతి పరిరక్షణ సమితి.. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలు చేసింది. సచివాలయం తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని పేర్కొంది.

Petition in High Court on evacuation of capital amaravathi
Petition in High Court on evacuation of capital amaravathi

By

Published : Apr 22, 2020, 3:32 AM IST

Updated : Apr 22, 2020, 4:32 AM IST

రాజధాని తరలింపుపై అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సచివాలయాన్ని వెలగపూడి నుంచి విశాఖపట్నం తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషన్​లో పేర్కొన్నారు. విశాఖకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు ప్రభుత్వం సూచనలిస్తోందని.. పాలనా రాజధానిని తరలించకుండా నిలువరించాలని పిటిషన్​లో కోరారు.

Last Updated : Apr 22, 2020, 4:32 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details