ఇవి కూడా చదవండి:
'అవకాశవాద రాజకీయాలకు జనసేన దూరం' - pawan guntur latest news
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కోవడం జనసేన సిద్ధాంతం కాదని... జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అవకాశవాద రాజకీయాలకు తమ పార్టీ దూరమని చెప్పారు. కొందరు అవకాశవాదంతో వచ్చిన వారు పార్టీ విడిచి వెళ్లారని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకున్న వారే జనసేనలో ఉండగలుగుతారని పవన్ పవన్ స్పష్టం చేశారు.
pawan
.
.