⦁ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
⦁ సాయంత్రం 4 గంటల నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
⦁ నాలుగోదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన
⦁ రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్
⦁ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ఎస్‌ఈసీ రమేశ్ కుమార్
⦁ మధ్యాహ్నం 12 తర్వాత ప్రధానినితో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ