ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: కొత్తగా 2,296 కరోనా కేసులు, 10 మరణాలు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 2,296 కరోనా కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 321 మంది కోవిడ్ బారిన పడ్డారు. రాష్ట్రంలో మొత్తం 1,77,070 కేసులు నమోదయ్యాయి. కోవిడ్​ బారిన పడి ఇప్పటివరకు 1062 మంది మృతి చెందారు.

By

Published : Sep 23, 2020, 10:04 AM IST

new-corona-cases-in-telangana
new-corona-cases-in-telangana

తెలంగాణలో కొత్తగా 2,296 కరోనా కేసులు, 10 మరణాలు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,296 కరోనా కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 2062 మంది బాధితులు కోలుకోగా.. వారి సంఖ్య 1,46,135 కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29873 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 23527 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details