భూపరిపాలనశాఖ ముఖ్య కమిషనర్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్‌కు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆయనను అటవీ శాఖ, సీసీఎల్ఏ అదనపు బాధ్యతల నుంచి తప్పించి జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోస్టింగ్ కోసం వేచిఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్‌కు సీసీఎల్ఏగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
భూపరిపాలనశాఖ ముఖ్య కమిషనర్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ - నీరబ్ కుమార్ న్యూస్
భూపరిపాలనశాఖ ముఖ్య కమిషనర్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్‌కు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో సీసీఎల్ఏ అదనపు బాధ్యతల నిర్వర్తించిన ఆయనకు...పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
భూపరిపాలనశాఖ ముఖ్య కమిషనర్‌గా నీరబ్ కుమార్