'బాధితులకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి' - నారా లోకేశ్ తాజా వార్తలు
ఇసుక సమస్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ డిమాండ్ చేశారు. ఇసుక నూతన విధానం వల్ల నిరుపేదలు ఆకలితో అల్లాడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. బలవన్మరణాలకు పాల్పడిన కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన లోకేశ్‌తో మా ప్రతినిధి సూర్యరావు ముఖాముఖి.
tdp
.