ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నా పేరు జగన్‌... వెంట ఉన్నారు గన్​మెన్​...

ఆయనో కామన్​మ్యాన్. కానీ ఆయనకు ఇద్దరు గన్​మెన్లు. ఏంటీ షాక్ అవుతున్నారా..? ఆయనెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా..?

పేరు జగన్‌... వెంట ఉంది గన్​మెన్​...

By

Published : Oct 17, 2019, 5:01 PM IST

పేరు జగన్‌... వెంట ఉంది గన్​మెన్​...

ఆ వ్యక్తిని చూస్తుంటే...ఏ మంత్రో... ఏ ఎమ్మెల్యేనో అనుకుంటున్నారా...! హీరోలా స్టైల్​గా కనిపిస్తారు. చూస్తే వీఐపీనో అనుకుంటే పొరపాటే... అతనో సాధారణ వ్యక్తి. పేరు అల్లుడు జగన్​. తెరాస రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్​ గన్​మెన్లతో ఈయన చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అల్లుడు జగన్...​ పులిచింతల ప్రాజెక్టు సందర్శించినప్పుడు ఈ వీడియోలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఎంపీ భద్రతను గన్‌మెన్‌ గాలికొదిలేసి ఇలా వీడియోల్లో ఫోజులిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

For All Latest Updates

TAGGED:

common man

ABOUT THE AUTHOR

...view details