పోలవరం ప్రాజెక్టుకు తాజాగా రూ.1850 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ నిధులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరనున్నాయి. ఇప్పటికే రాష్ట్రం ఖర్చు చేసిన నిధుల్లో భాగంగా ఈ మొత్తం విడుదలయింది. తదుపరి నిధులు విడుదల చేసేందుకు ఇప్పటికే కుదిరిన ఎంవోయూ ప్రకారం పనులు పురోగతిలో ఒప్పందానికి భిన్నంగా ఎలాంటి జాప్యం లేదని పోలవరం అథారిటీ స్పంష్టం చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
పోలవరానికి రూ.1850 కోట్లు విడుదల
పోలవరం ప్రాజెక్టుకు రూ.1850 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిధులు చేరనున్నాయి.
పోలవరానికి రూ.1850 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం