ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నేడు రాయలసీమ కోస్తాలో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
RAINS: ఉపరితల ద్రోణి..రాగల మూడ్రోజులు వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతున్నట్లు పేర్కొంది.
rains
జూలై 23న వాయవ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇదీ చదవండి:Srisailam Dam: శ్రీశైలానికి పోటెత్తెత్తున్న వరద.. నీటి మట్టం ఎంతంటే..!