ఆప్కో, లేపాక్షి ఆన్‌లైన్ వెబ్ స్టోర్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ద్వారా చేనేత, హస్తకళ ఉత్పత్తులను విక్రయించనుంది. ఫలితంగా ఈ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. రూ.10 కోట్ల విలువైన ఉత్పత్తులను వెబ్ స్టోర్‌లో ఉంచనుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, స్టోర్ల ద్వారా చేనేత, హస్తకళల ఉత్పత్తులను విక్రయించనుంది.
ఆప్కో, లేపాక్షి ఆన్‌లైన్ వెబ్స్టోర్ను ప్రారంభించిన సీఎం
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ద్వారా చేనేత, హస్తకళల ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అప్కో, లేపాక్షి ఆన్‌లైన్ వెబ్స్టోర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
lepakshi