ముఖ్యమంత్రి జగన్కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ప్రకాశం జిల్లాలో ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ విషవాయువు ఘటనలో మరణించిన వారి పట్ల చూపిన ఉదారతే వీరిపైనా కూడా చూపాలని లేఖలో ప్రస్తావించారు.
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి: కన్నా - ప్రకాశం విద్యుత్ ప్రమాదం వార్తలు
ప్రకాశం జిల్లా విద్యుత్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.
kanna laxminaryana letter to cm jagan on electricity accident victims of prakasham district