నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఉదయం 10 గంటలకు ప్రకటించేందుకు దిల్లీ ఐఐటీ ఏర్పాట్లు చేసింది.
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలు ప్రకటించేందుకు దిల్లీ ఐఐటీ ఏర్పాట్లు చేసింది.
jee-advance
దేశవ్యాప్తంగా సుమారు లక్ష 45 వేల మంది ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యారు. దేశంలోని 23 ఐఐటీల్లోని 13 వేల 600 సీట్లను జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. రేపటి నుంచి నవంబరు 13 వరకు ఆరు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు జోసా ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది.
ఇదీ చదవండి:గురుగ్రామ్‌లో మరో నిర్భయ ఘటన