వైద్యారోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసించారు. అత్యవసర సేవలను అందించే అంబులెన్స్‌లను ప్రస్తుతం నెలకొన్న సమయంలో అందుబాటులోకి తీసుకురావటం అభినందనీయమన్నారు. గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో కూడా ప్రభుత్వం ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పనిచేస్తుందంటూ ట్వీట్ చేశారు.
సీఎం జగన్ గారూ.. మీ చర్యలు అభినందనీయం: పవన్ - Pawan Kalyan praises cm jagan
కరోనా విపత్కర సమయంలో అత్యవసర సేవలను అందించే అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావటం అభినందనీయమని పవన్ కల్యాణ్ అన్నారు.
pawan kalyan praises cm jagan