రాష్ట్రంలో హెచ్ఆర్సీ కార్యాలయం ఏర్పాటు పై హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్ఆర్సీ కార్యాలయం ఏర్పాటు తుది దశకు వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనంతరం విచారణను ధర్మాసనం 4 వారాలకు వాయిదా వేసింది.
హెచ్ఆర్సీ కార్యాలయం ఏర్పాటు పై హైకోర్టులో విచారణ - హైకోర్టు తాజా వార్తలు
రాష్ట్రంలో హెచ్ఆర్సీ కార్యాలయం ఏర్పాటు పై హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్ఆర్సీ కార్యాలయం ఏర్పాటు తుది దశకు వచ్చిందని ప్రభుత్వం తెలిపింది.
హెచ్ఆర్సీ కార్యాలయం ఏర్పాటు పై హైకోర్టులో విచారణ