ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫోన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ గడువు ఈ నెల 31తో ముగుస్తున్నందున... తదుపరి కార్యాచరణపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్‌షా మాట్లాడారు. ఇందులో భాగంగానే సీఎం జగన్‌కు ఫోన్ చేశారు. కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్‌పై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలను అమిత్‌షాకు సీఎం జగన్ వివరించినట్లు తెలుస్తోంది.
సీఎం జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్
ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేశారు. కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్‌పై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
home-minister-amit-shahs-phone-to-cm-jagan