మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలన్న పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. మున్సిపల్ ఎన్నికలు రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు ధర్మాసనం వాయిదా వేసింది.
మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. నోటిఫికేషన్ రద్దు చేయాలని పిటిషన్లో న్యాయవాదులు కోరారు.
మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ