ఈఎస్ఐ ఔషధాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసులో.. పితాని సురేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వం తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
పితాని సురేష్ ముందస్తు బెయిల్ అభ్యర్థన పిటిషన్పై విచారణ - Pithani suresh latest news
ఈఎస్ఐ ఔషధాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని అనిశఆ నమోదు చేసిన కేసులో.. పితాని సురేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై.... హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయగా.. తదుపరి విచారణ వాయిదా పడింది.
పితాని సురేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ