HC Advocate Narra Srinivas On 3capitals : మూడు రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లపై హైకోర్టులో విచారణ మళ్లీ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన బిల్లులు వెనక్కు తీసుకున్న తర్వాత కోర్టులో విచారణ కొనసాగించాలా, వద్దా అనే దానిపై ప్రధానంగా ఇవాళ వాదనలు జరిగాయి. విచారణ కొనసాగించాలని పిటీషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఇవాళ కోర్టులో జరిగిన వాదనలపై హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి....
HC Advocate Narra Srinivas On 3capitals : మూడు రాజధానుల వ్యతిరేక పిటిషన్‌పై విచారణ - న్యాయవాది నర్రా శ్రీనివాస్ తో ముఖాముఖి..
మూడు రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లపై హైకోర్టులో విచారణ మళ్లీ ప్రారంభమైంది.ఈ కేసుపై న్యాయవాది నర్రా శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి..
మూడు రాజధానుల వ్యతిరేక పిటిషన్ పై న్యాయవాది నర్రా శ్రీనివాస్