.పాదమే ఆధారం లాక్‌డౌన్‌తో వలస కూలీల వేదన వర్ణనాతీతం. తమ వారిని చూడాలనే ఆశతో ఒక చోటు నుంచి మరో చోటుకు కాలినడకనే పయనమవుతున్నారు. విశాఖ నుంచి పలాసకు పయనమైన వలసకూలీల వేదన ఇదీ..!వస్తోందీ.. వాన..!రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.'ప్రిలిమ్స్' వాయిదాలాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ వాయిదా వేసింది. మరి కొత్త తేదీలు ఎప్పుడు ప్రకటిస్తుందో తెలుసుకోవాలంటే క్లిక్ చెయ్యండిశివయ్య వెయిటింగ్..!కరోనా ప్రభావం దేవుళ్లను సైతం తాకింది. అయితే పరమశివుడు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు.. అనుకుంటున్నారా..?.. అయితే చదివేయండి మరి..!కరోనా ఉద్ధృతిభారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరి ఇవాళ ఎంత మంది వైరస్ బారిన పడ్డారో పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి.దివ్యౌషధం వచ్చేస్తోంది..!కరోనా వైరస్‌పై పనిచేస్తోన్న ఔషధాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఓ సంస్థ కీలక ప్రకటన చేసింది. మరి ఎప్పుడు ఆ సంస్థ దాన్ని అందుబాటులోకి తెస్తుందో తెలుసుకోవాలనుందా..!కళ్లు జరభద్రంలాక్డౌన్ కారణంగా చాలా మంది ఇంట్లో కూర్చొని ఫోన్, టీవీ, కంప్యూటర్లతోనే కాలం గడుపుతున్న నేపథ్యంలో కంటి సమస్యలు అధిగమించడానికి నిపుణుల సలహా కోసం క్లిక్ చెయ్యండి.కోలుకున్నారుదేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య సైతం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల కోసం క్లిక్ చెయ్యండి.ఛాలెంజ్‌తో సహాయంకరోనా కట్టడిలో భాగంగా భారత మహిళా హకీ క్రీడాకారిణులు 18 రోజుల పాటు ఫిట్నెస్ ఛాలెంజ్‌లో పాల్గొని విరాళం సేకరించారు. మరి ఆ వివరాలు మీ కోసం..!మీ నుంచి నేర్చుకోవాలిఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు.. కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసిన చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు నటుడు జేడీ చక్రవర్తి. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. ఆ లేఖ వివరాలేంటంటే..?