ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రోగ నిరోధక శక్తి బాగుంటే బ్లాక్ ఫంగస్‌ రాదు: డాక్టర్ శంకర్ ప్రసాద్‌

రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడే బ్లాక్‌ ఫంగస్‌ దాడి చేస్తుందని ప్రముఖ వైద్యుడు డాక్టర్​ శంకర్​ ప్రసాద్​ తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదని.. లక్ష మందిలో ఒకరిద్దరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందన్నారు.

black fungus news
రోగ నిరోధక శక్తి బాగుంటే బ్లాక్ ఫంగస్‌ రాదు

By

Published : May 20, 2021, 9:13 AM IST

రోగ నిరోధక శక్తి బాగుంటే బ్లాక్ ఫంగస్‌ రాదంటున్న వైద్యులు..

కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారిలో కొందరు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. ఆయుర్వేదాన్ని బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యూకోర్ మైకోసిస్​ (బ్లాక్​ ఫంగస్​)కి ఆయుర్వేదం.. ఏ మేరకు ఫలితాలను ఇస్తుందనే అంశాలపై ఆ రంగానికి చెందిన నిష్ణాతుడు డాక్టర్ శంకర్ ప్రసాద్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details