గ్రామసచివాలయాల్లోనే గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులు ఉంటాయని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మొత్తం 14,967 మంది కార్యదర్శులు ఉన్నారనీ.. వారికి 6 నెలల్లో 10 బ్యాచ్‌లుగా 11 సెంటర్లలో శిక్షణ ఇస్తామని వివరించారు. పోలీసులతో పాటు మహిళలు, శిశు సంక్షేమ శాఖ అధికారులు శిక్షణలో పాల్గొంటారని స్పష్టంచేశారు. మహిళా కార్యదర్శులకు ఆత్మరక్షణ, యోగా వంటి తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.
'సచివాలయాల్లోనే మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులు' - dgp goutham sawang press meet news
గ్రామసచివాలయాల్లోనే గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులు ఉంటాయని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మొత్తం 14,967 మంది కార్యదర్శులు, పోలీసులు, మహిళలు, శిశుసంక్షేమ అధికారులు శిక్షణలో పాల్గొంటారని వెల్లడించారు.
డీజీపీ గౌతం సవాంగ్