ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మరోసారి సీఐడీ ముందుకు దేవినేని ఉమా - Devineni Uma news

తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు నేడు మరోసారి సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్ అభియోగాలపై దేవినేనిపై సీఐడీ కేసు నమోదు చేసింది.

Devineni uma
Devineni uma

By

Published : May 1, 2021, 8:30 AM IST

నేడు మరోసారి సీఐడీ విచారణకు మాజీమంత్రి దేవినేని ఉమ హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఉమకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 29న సీఐడీ కార్యాలయంలో 9 గంటలపాటు దేవినేనిని విచారించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్ అభియోగాలపై దేవినేనిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ట్యాబ్‌, సెల్‌ఫోన్‌ సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.

ABOUT THE AUTHOR

...view details