ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీవో నంబర్ 43ని సవరించండి: రామకృష్ణ - CPI Ramakrishna's letter to CM jagan

ముఖ్యమంత్రి జగన్​కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. జీవో నంబర్ 43ను సవరించాలని కోరారు.

CPI Ramakrishna's letter to CM jagan
సీఎం జగన్​కు సీపీఐ రామకృష్ణ లేఖ

By

Published : May 27, 2020, 11:42 AM IST

Updated : May 27, 2020, 11:52 AM IST

సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. జీవో నంబర్‌ 43ను సవరించి.... మెడికల్ పీజీ కౌన్సిలింగ్‌లో రిజర్వేషన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.

రూల్ నం.8 సుప్రీం కోర్టు తీర్పునకు, రిజర్వేషన్ల అమలుకు ఈ జీవో విరుద్ధంగా ఉందన్న రామకృష్ణ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు.

Last Updated : May 27, 2020, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details