ట్రాక్టర్ ఇసుకను రూ.1000కే ఇవ్వాలని కోరుతూ సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించారని అన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలైందని.. దివాలా తీసిన కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించడం ఆశ్చర్యకరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. క్విడ్ ప్రోకో జరిగిందన్న వార్తలకు సమాధానం చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.
'ట్రాక్టర్ ఇసుకను రూ.1000కే ఇవ్వాలి' - cpi rama krishna on sand issue
సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ట్రాక్టర్ ఇసుకను రూ.1000కే ఇవ్వాలని కోరారు.
cpi rama krishna letter to cm jagan on sand issue