తెలంగాణ: గాంధీలో మరో ముగ్గురు కరోనా అనుమానితులు
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మరో మూడు 'కొవిడ్-19' అనుమానిత కేసులు నమోదయ్యాయి. సిబ్బంది ప్రత్యేక అంబులెన్స్‌లో అనుమానితులను ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రత్యేక వార్డులో వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గాంధీలో మరో ముగ్గురు కరోనా అనుమానితులు