తెలంగాణలో అప్పులు పెరిగాయన్న వాదన సరికాదని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన అప్పులు చాలా తక్కువని వెల్లడించారు.
తక్కువ అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ: కేసీఆర్ - kcr speech in telangana assembly sessions
కరోనాను తట్టుకుని తక్కువ అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అప్పుల విషయంలో మనం దేశంలో 22వ స్థానంలో ఉన్నామని అన్నారు.
తక్కువ అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ: కేసీఆర్
అప్పుల విషయంలో మనం దేశంలో 22వ స్థానంలో ఉన్నామని స్పష్టం చేశారు. కరోనాను తట్టుకుని తక్కువ అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. తెచ్చిన అప్పులను సద్వినియోగం చేస్తున్నామని చెప్పారు. అప్పులతో ప్రాజెక్టులు కట్టాం.. వాటి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.
ఇదీ చూడండి: 2021-22 రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక విడుదల