ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి జగన్ అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాతృ భాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక అని అభివర్ణించారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాషన్న ఆయన.... తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అంటూ ట్వీట్ చేశారు.
మాతృభాష.. మన అస్తిత్వానికి ప్రతీక: సీఎం జగన్
మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష అని సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాకు.
international mother tongue day