మెగాస్టార్ చిరంజీవికి ముఖ్యమంత్రి జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని ఆకాంక్షించారు. దేవుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విటర్ వేదికగా తెలిపారు.
చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ - మెగాస్టార్ చిరంజీవి
సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవికి సీఎం జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని ఆకాంక్షించారు.
cm jagan