CM Donation to armed forces: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విరాళం అందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి. వెంకటరెడ్డి, రిటైర్డ్ విఎస్‌ఎమ్, సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు జ్ఞాపిక అందించారు.
CM DONATION: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి విరాళం - donates
CM Donation : సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విరాళం అందించారు. ముఖ్యమంత్రిని సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిసి, జ్ఞాపిక అందించారు.
సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి విరాళం