సమాజంలో విశాల భావాలు పెంపొందించేందుకు అంబేడ్కర్ ప్రబోధించిన సిద్ధాంతాలు ఎప్పటికీ ఆదర్శప్రాయమని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. దేశ ప్రజలందరికీ.. స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం చేకూర్చేందుకు అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదే ఆ మహనీయుడికి మనం అర్పించే అసలైన నివాళి అని ట్వీట్ చేశారు.
CBN TWEET: అంబేడ్కర్ సిద్ధాంతాలు ఎప్పటికీ ఆదర్శ ప్రాయమే..! - TELUGU NEWS
అంబేడ్కర్ ప్రబోధించిన సిద్ధాంతాలు ఎప్పటికీ ఆదర్శప్రాయమంటూ తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అంబేడ్కర్ సిద్ధాంతాలు ఎప్పటికీ ఆదర్శ ప్రాయమే..!