గుంటూరు జిల్లాలో ఎస్సీలపై వైకాపా నేతల దాడులను తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఎస్సీలపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జగన్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. లింగాపురంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఎస్‌ఈసీని కోరారు.
'జగన్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు' - ysrcp attacks on sc community people
గుంటూరు జిల్లాలో ఎస్సీలపై వైకాపా దాడులు ఎక్కువయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెదేపా అధినేత చంద్రబాబు