అమిత్ షాకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు - chandrababu wishes amith sha in twitter news
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.
chandrababu birthday wishes to amithsha