తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ సమస్యలపై సమీక్షలతో పాటు.. పంచాయతీ ఎన్నికల ఫలితాల విశ్లేషణ, స్థానిక పరిస్థితులపై నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ నెల 25, 26న కుప్పంలో చంద్రబాబు పర్యటన - chandra babu muncipal elections tour
ఈ నెల 25, 26న కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహించనున్నారు.
chandra babu kuppam tour
మార్చి ఒకటో తేదీ నుంచి కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరిగే.. మొత్తం 12 కార్పొరేషన్లలో చంద్రబాబు ప్రచారం చేసేలా పార్టీ వర్గాలు ప్రణాళిక రూపొందిస్తున్నాయి.
ఇదీ చదవండి: అధికార దుర్వినియోగం, ఫలితాల తారుమారుపైనే వైకాపా ఆధారపడింది: చంద్రబాబు