ఇక నుంచి ఆదివారం రోజున కడప-బెంగళూరు మధ్య నడిచే బస్సులు నిలిపివేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 12, 19, 26 తేదీల్లో బస్సులను నిలిపివేయనున్నారు. ఆయా తేదీల్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి నగదు తిరిగి చెల్లిస్తామని ఆర్టీసీ తెలిపింది. ప్రతి ఆదివారం బెంగళూరులో పూర్తి లాక్‌డౌన్ ఉనందున రాకపోకలను నిలిపివేసినట్లు...మిగతా రోజుల్లో యథావిధిగా సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.
ఈ తేదీల్లో కడప- బెంగళూరు మధ్య బస్సు సేవలు నిలిపివేత - lock down in bangalore
కడప- బెంగళూరు మధ్య ఆదివారం రోజున బస్సు సేవలను నిలిపివేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.
bus services