రాష్ట్రంలో భాజపా నాయకుల నిర్బంధాలను ఆ పార్టీ ఎంపీ సీఎం రమేశ్ ఖండించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రశ్నించే గొంతులను అణిచివేయడం మానుకోవాలని హితవు పలికారు. దాడుల వెనక ఉన్న దుష్ట శక్తులను శిక్షించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. అరెస్టులు, నిర్బంధాలతో తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.
అరెస్టులు, నిర్బంధాలతో మా పోరాటాన్ని ఆపలేరు: సీఎం రమేశ్ - ఎంపీ సీఎం రమేశ్ తాజా వార్తలు
అంతర్వేది ఘటనపై అరెస్టులు, నిర్బందాలతో తమ పోరాటాన్ని ఆపలేరని భాజపా ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భాజపా నేతల నిర్బంధాలను ఆయన ఖండించారు.

bjp-mp-cm-ramesh