ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రశాంతంగా విశాఖ ఉక్కు పరిరక్షణ బంద్‌ - విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ బంద్

ap
ap

By

Published : Mar 5, 2021, 6:35 AM IST

Updated : Mar 5, 2021, 2:29 PM IST

12:02 March 05

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయంపై అమరావతి రైతుల ఆగ్రహం

  • విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయంపై రాజధాని గ్రామాలలో రైతుల ఆగ్రహం.
  • కృష్ణాయపాలెం, మందడం, వెలగపూడి గ్రామాలలో రోడ్లపైకి వచ్చిన రైతులు.
  • మందడంలో సచివాలయం దగ్గర వాహన రాకపోకలను అడ్డుకున్న రైతులు, మహిళలు.
  • వెలగపూడి, కృష్ణాయ పాలెం లో మానవహారం నిర్వహించిన రైతులు.
  • తుళ్లూరు ర్యాలీ నిర్వహించిన తెదేపా నాయకులు, రైతులు


 

11:19 March 05

కృష్ణా: 'ఉక్కు' ఆందోళనపై కైకలూరులో వైకాపా, తెదేపా బాహాబాహీ

  • అఖిలపక్ష ఆందోళనలో ఒకే పార్టీ ఫ్లెక్సీ ఏర్పాటుపై వాగ్వాదం, ఘర్షణ
  • తెదేపా ఇన్‌ఛార్జి జయమంగళం చేతిలోని ఫ్లెక్సీ చించేసిన వైకాపా కార్యకర్తలు

10:32 March 05

విశాఖ: మద్దిలపాలెం వద్ద వైకాపా నేతల ఆందోళన

రాష్ట్ర వ్యాప్తంగా బంద్
  • ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
  • నిరసనలో పాల్గొన్న విజయసాయిరెడ్డి, కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌

10:10 March 05

చిత్తూరు జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న బంద్

  • 14 డిపోల్లో ఆగిన 1,200 ఆర్టీసీ బస్సులు
  • చిత్తూరు జిల్లావ్యాప్తంగా విద్యా, వ్యాపార సంస్థలు బంద్
  • తమిళనాడు, కర్ణాటక బస్సులను నిలిపిన ఆర్టీసీ అధికారులు
  • తిరుమలకు మాత్రం 200 బస్సు సర్వీసుల నిర్వహణ

09:12 March 05

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లాలో బంద్

నెల్లూరు: డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

బంద్‌కు మద్దతుగా నెల్లూరు జిల్లాలో ప్రైవేటు కళాశాలలు, స్కూళ్లకు సెలవు

తెదేపా, కార్మిక సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో నెల్లూరులో ర్యాలీలు

08:24 March 05

కడప ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద అఖిలపక్షం ఆందోళన

  • తెదేపా, వైకాపా, వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన
  • కడప జిల్లావ్యాప్తంగా నిలిచిన 900 ఆర్టీసీ బస్సులు

08:21 March 05

22వ రోజుకు చేరిన ఉక్కు కార్మికుల రిలే నిరాహార దీక్షలు

విశాఖ: 22వ రోజుకు చేరిన ఉక్కు కార్మికుల రిలే నిరాహార దీక్షలు

ప్రైవేటీకరణకు నిరసనగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో దీక్షలు

08:04 March 05

కర్నూలులో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ వామపక్షాల బంద్

  • కర్నూలు, ఆదోని బస్ డిపోల ఎదుట వామపక్షాల ఆందోళన
    కర్నూలు, ఆదోనిలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

07:50 March 05

విశాఖ: కూర్మన్నపాలెంలో హైవేపై కార్మికసంఘ నేతల రాస్తా రోకో

విశాఖలో రాస్తారోకో

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాస్తా రోకో చేపట్టిన కార్మికులు

07:48 March 05

బంద్‌తో విజయవాడ బస్టాండులో నిలిచిన 3 వేలకుపైగా బస్సులు

  • బంద్‌తో ఎక్కడికక్కడ నిలిచిన సరకు రవాణా లారీలు, వాహనాలు
  • బంద్‌కు మద్దతుగా ఆటోలను నిలిపిన పలు కార్మిక సంఘాలు

07:12 March 05

బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన లారీఓనర్స్‌ అసోషియేషన్

  • బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన లారీఓనర్స్‌ అసోషియేషన్
  • బంద్‌కు మద్దతు ప్రకటించిన ఆర్టీసీలోని ప్రధాన కార్మిక సంఘాలు
  • బంద్‌కు మద్దతు ప్రకటించిన ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్
  • బంద్‌కు మద్దతు తెలిపిన ఎంప్లాయిస్ యూనియన్, కార్మిక పరిషత్
  • నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు
  • మ. ఒంటిగంట వరకు బస్సులు ఆపి ఆర్టీసీ కార్మికుల ఆందోళన
  • బంద్‌తో పీఎన్‌బీఎస్‌లో నిలిచిన 3 వేలకుపైగా బస్సు సర్వీసులు
  • బంద్‌తో ఎక్కడికక్కడ నిలిచిన సరకు రవాణా లారీలు, ఇతర వాహనాలు
  • బంద్‌కు మద్దతుగా ఆటోల సేవలను నిలిపిన పలు కార్మిక సంఘాలు

07:01 March 05

బంద్ కారణంగా ఏపీలో మూతపడిన అన్ని విద్యాసంస్థలు

  • విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీలో బంద్
  • బంద్‌కు పిలుపునిచ్చిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి
  • బంద్‌కు మద్దతు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
  • భాజపా మినహా ఏపీలోని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాల మద్దతు
  • సంపూర్ణంగా సహకరిస్తున్న అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు
  • బంద్ కారణంగా ఏపీలో మూతపడిన అన్ని విద్యాసంస్థలు
  • బంద్‌కు మద్దతు తెలిపిన లారీ యజమానుల సంఘాలు
  • ఏపీలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు డిపోల్లోనే ఆర్టీసీ బస్సులు
  • మధ్యాహ్నం తర్వాత బస్సులు తిప్పాలని ఏపీ ఆర్టీసీ నిర్ణయం
  • నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొంటున్న ఆర్టీసీ సిబ్బంది

07:01 March 05

విజయవాడ నెహ్రూ బస్‌స్టేషన్ ఎదుట రాజకీయపార్టీల ఆందోళన

తెదేపా, వైకాపా, సీపీఐ, సీపీఎం, ఆప్, అనబంధ కార్మిక సంఘాల ఆందోళన

టీఎన్‌టీయూసీ, వైఎస్సార్‌ ట్రేడ్ యూనియన్, ఎస్ఎఫ్ఐ సంఘాల ఆందోళన

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్

06:43 March 05

విశాఖ: మద్దిపాలెం బస్‌ డిపో వద్ద వామపక్షాల ఆందోళన

  • స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాల నిరసన
  • విశాఖలో డిపోలకే పరిమితమైన అర్బన్‌ సిటీ బస్సులు

06:43 March 05

నేడు విశాఖ వెళ్లనున్న చంద్రబాబు

  • రాష్ట్ర బంద్‌కు సంఘీభావం తెలపనున్న చంద్రబాబు
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త బంద్
  • రేపు విశాఖలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు

06:16 March 05

ఉక్కు ఉద్యమం

  • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్రవ్యాప్త బంద్‌ 
  • బంద్‌కు పిలుపునిచ్చిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి
  • బంద్‌కు మద్దతు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
  • భాజపా మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు
  • మూతపడిన అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు
  • బంద్‌కు మద్దతు తెలిపిన లారీ యాజమాన్య సంఘాలు
  • బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్
  • మధ్యాహ్నం ఒంటి గంట వరకు డిపోల్లోనే నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు
  • మధ్యాహ్నం తర్వాత బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయం
  • అన్ని డిపోల వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్న సిబ్బంది
Last Updated : Mar 5, 2021, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details