ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు మాధ్యమం తప్పనిసరిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం - latest news of ap high court

తెలుగు మాధ్యమం తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ap-high-court
ap-high-court

By

Published : May 21, 2020, 3:43 PM IST

ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం...కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details