తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తాడిపత్రి పుర ఎన్నికలో ఎక్స్ అఫీషియో ఓటు తిరస్కరణపై దీపక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం... పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఎక్స్అఫీషియో ఓటుపై ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి పిటిషన్... కొట్టివేసిన హైకోర్టు
తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాడిపత్రి పుర ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటు తిరస్కరణపై ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
tdp mlc deepak reddy