ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్వర్ణ ప్యాలెస్ కేసు: హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకు ప్రభుత్వం..!

స్వర్ణ ప్యాలెస్​ ఘటన కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పిటిషన్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.

ap government
ap government

By

Published : Sep 2, 2020, 4:23 AM IST

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో రమేశ్ కార్డియాక్ మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి ఎండీ డాక్టర్ పి. రమేశ్ బాబు, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సీతా రామమోహన్ రావులపై నమోదైన కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. ఈ మేరకు పిటిషన్ సిద్ధం చేసినట్లు తెలిసింది. పి. రమేశ్ బాబు, సీతా రామమోహన్ రావుకు ఊరటనిస్తూ రాష్ట్ర హైకోర్టు ఆగస్టు 25న మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details