ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,145 కరోనా కేసులు, 17 మరణాలు - covid

corona cases
కరోనా కేసులు

By

Published : Sep 11, 2021, 5:28 PM IST

Updated : Sep 11, 2021, 6:32 PM IST

17:24 September 11

కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,145 కరోనా కేసులు, 17 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,090 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,157 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 49,581 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి:కేరళలో ఆగని కరోనా.. మరో 25,010 మందికి వైరస్

Last Updated : Sep 11, 2021, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details