అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం: నేడు సీఐడీ ఎదుట ఎమ్మెల్యే ఆర్కే హాజరు
19:19 March 17
వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించిన ఆధారాలుంటే చూపాలని పేర్కొంది. ఇవాళ ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది.
వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. అమరావతి భూములకు సంబంధించిన ఆధారాలుంటే చూపాలని పేర్కొంది. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ - 160 కింద నోటీసులు ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో ఎస్సీలకు సంబంధించిన భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే ఆర్కే.. గత నెల సీఐడీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐడీ.. మాజీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేసింది.
అనుబంధ కథనం: