కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం.. చర్చించే అంశాలివే
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షత రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏర్పాటుపై చర్చ జరగనుంది.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం.. చర్చించే అంశాలివే
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ మెుదలైంది. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాల అందజేతపై మంత్రివర్గం చర్చించనుంది. గండికోట రిజర్వాయర్ నిర్వాసితుల పరిహారంపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది.
- 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చ
- రూ.6 వేల కోట్ల ఆత్మ నిర్భర్ నిధుల వినియోగంపై చర్చ
- బిల్డ్ ఏపీ కింద భూముల అమ్మకం అంశంపై మంత్రివర్గం చర్చ
Last Updated : Jun 11, 2020, 12:29 PM IST