ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా కేసులు...ఒకరు మృతి - corona death toll in ap

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 33 కొవిడ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 2051కు చేరింది. ఒకరు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

another-33-corona-possitive-cases-conformed-in-ap
another-33-corona-possitive-cases-conformed-in-ap

By

Published : May 12, 2020, 12:23 PM IST

రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 2051కు చేరింది. చిత్తూరు జిల్లాలో కొత్తగా 10 పాజిటివ్ కేసులు రాగా... కర్నూలులో 9, నెల్లూరులో 9 నిర్ధరణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడిచింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 949 మంది చికిత్స పొందుతుండగా...కొత్తగా 58 మంది డిశ్చార్జ్ అయ్యారు.

హైల్త్ బులెటిన్

ABOUT THE AUTHOR

...view details