మీడియాపై దాడి కేసులో అరెస్ట్ అయిన ఆరుగురు రాజధాని ప్రాంత రైతులకు బెయిల్ లభించింది. మంగళగిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మి...ఒక్కొక్కరికీ రూ. 10 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు.రైతుల తరపున న్యాయవాదులు బెయిల్ పత్రాలతో గుంటూరు జైలుకు బయలుదేరారు.
రాజధాని రైతులకు బెయిల్ మంజూరు - amaravati farmers latest news
రాజధాని రైతులకు మంగళగిరి అదనపు సివిల్ జడ్జి బెయిల్ మంజూరు చేశారు. మీడియాపై దాడి కేసులో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం వీరిని కోర్టులో ప్రవేశపెట్టారు.
రాజధాని రైతులకు బెయిల్ మంజూరు