కంటెయిన్మెంట్ జోన్లు మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆ కార్యాలయాలు మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు కృష్ణా జిల్లా ఇన్స్పెక్టర్ జనరల్ శివరాం తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు పున:ప్రారంభం - All sub-registrar offices except the containment zones across the state have resumed operations from Monday.
రాష్ట్రవ్యాప్తంగా కంటెయిన్మెంట్ జోన్లు తప్ప మిగతా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు పున:ప్రారంభం
TAGGED:
ప్రభుత్వ వార్తలు