ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రేమించట్లేదని యువతిపై కత్తితో దాడి - యువతిపై కత్తితో దాడి

ఎన్నిచట్టాలు తెచ్చినా... ఎన్ని షీటీమ్​లు వచ్చినా మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటివరకు ప్రేమిస్తున్నామంటూ వెంటపడతారు. అమ్మాయి వద్దనే సరికి వారిలోని మృగాన్ని మేల్కొల్పుతారు. తాజాగా తెలంగాణ జగిత్యాల జిల్లా జాబితాపూర్​లో యువతిపై యువకుడు దాడి చేశాడు.

attack on girl
attack on girl

By

Published : May 8, 2021, 5:12 PM IST

ప్రేమించట్లేదని కత్తితో పొడిచి... తానూ పొడుచుకున్నాడు. తెలంగాణ జగిత్యాల జిల్లా జాబితాపూర్​లో ఘటన జరిగింది. గాయపడిన యువతిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. యువకుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు మేడిపల్లి మండలం మన్నెగూడెంకు చెందిన రాజుగా గుర్తించారు. యువతి కుటుంబ సభ్యులు రాజుని ఇప్పటి వరకు చూడలేదని చెప్తున్నారని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details