- అచ్చెన్నాయుడు అరెస్ట్
శుక్రవారం ఉదయం.. శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామం నిమ్మాడలో ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడి ఇంటికి పెద్దసంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఇంట్లో వారికి.. ఊరిలో వారికి కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గోడ దూకి మరీ అచ్చెన్న ఇంట్లోకి వెళ్లిన పోలీసులు ఆయన్ను ఆరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ
రాష్ట్రంలో ప్రైవేటు ల్యాబ్‌లకు కరోనా టెస్టులు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబ్‌ల్లో టెస్టులు చేయాలని ఏపీ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మాకు ఎవరి పైనా కక్ష లేదు'
తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందని మంత్రి బొత్స అన్నారు. తాము చేసింది తప్పయితే న్యాయస్థానాలకు వెళ్లాలని సూచించారు.పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- మరో మూడు నెలలు పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 30 వరకు ఆమె పదవిలో కొనసాగుతారని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- అమ్మాయిలదే పైచేయి
ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'భారత్ లక్ష్యంగా పాక్ సైనికుల కాల్పులు'